నా కోపం ఓ మేఘం!
ఆవేశం ఆకాశం !!
..........
నా మనసొక మహాసంద్రం ! 'నేనంటే ' ఈ విశ్వం !! ..........
నా పక్షం పేదరికం !
పెత్తనానికి నే ప్రతిపక్షం !! ...............
అన్యాయం పై నా బాణం !
అమాయకులకై నా గానం !!
చూడలేని లోతులు!
తీర్చలేని బాధలే ! ........................
నా కలంగార్చే గాథలు !! ..........................................
నిన్నటి నీడలు!
రేపటి ఊహలే!..................................
నేను రాసే రాతలు!!
No comments:
Post a Comment